స్మార్తబ్రాహ్మణులమని బ్రాహ్మణులమని చెప్పుకునేవారు బ్రాహ్మణులేనా?
నిజానికి వీళ్ళు ఎవరూ బ్రాహ్మణులు కాదు సరికదా వంచకులు అనిపిస్తోంది .
సృష్టి ప్రారంభంలో ఒకటేకులము. 
పనివిభాగం : 
సమాజం అనే పదానికి చక్కని ప్రవర్తనా నియమాలకు మానవసమూహము అని  
సమజం అనే పదానికి  ప్రవర్తనా నియమాలు లేని జంతుసమూహమనీ అర్ధం అని నిఘంటుకారులు అంటారు. భగవంతుని ప్రణచేతనో స్వప్రయత్నంగానో మహర్షులు సమాజ నిర్మాణానికి పునాదులు వేసారు.
సమాజమును నడిపించే బాధ్యత ఒకవర్గానికిఅప్పచెప్పారు. దానికి అవసరమైన జ్ఞానమును పొందడం. ఆ జ్ఞానమును  కాపాడడం వారిబాధ్యత గా విధించారు మహర్షులు. 

ఇప్పుడు బ్రాహ్మణులమనిచెప్పకునేవారు బ్రాహ్మణులేనా?

ఐదువేల సంవత్సరాల క్రితం వ్రాయబడింది అని భావిచబడే మహాభారతం కానీ, శ్రీమద్భాగవతం కానీ బ్రాహ్మణులు ఇన్ని తెగలు ఉన్నాయనే విషయం చెప్పలేదు. 

జన్మనాజాయతే శూద్రః కర్మణా జాయతే  ద్విజః

అసలు బ్రాహ్మణులు పుట్టుకచేత బ్రాహ్మణులు కాదని పురాణ ఇతిహాసాలు శాస్త్రాలు చెబుతున్నాయి. జననంచేత అందరూ శూద్రులు...! కర్మచేత ద్విజత్వం   అనగా బ్రాహ్మణత్వం లభిస్తుంది.  


 తయారు చేయబడుతోంది....

వేదవిరుద్ధమమైనది_స్మార్తం....

స్మార్తబ్రాహ్మణులు_భగవద్వేషులు_కూడా

" విష్ణువు హృదయం లో  రుద్రుడు ఉంటాడని  స్మార్తం అంటోందట.
అలాంటిది వేదమంత్రాలలో ఎక్కడా లేదు.

#వ్యాసాయ_విష్ణురూపాయ అనే శ్లోకాన్ని ఉపయోగించుకుని #శివాయ_విష్ణురూపాయ అని పేరడీ శ్లోకాలు తయారుచేసి ఇది వేదమంత్రం అంటున్నారు. 
విష్ణువు హృదయంలో రుద్రుడు ఉంటాడని వేదం చెప్పలేదు.

స్మార్తబ్రాహ్మణులు తయారుచేసిన పేరడీ శ్లోకాలు చాలావరకూ వేద మంత్రాలు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 

దీనిని అనుసరించి ఆలోచిస్తే స్మార్తబ్రాహ్మణులు వేదదూరులూ వంచకులూ కూడా అనేది నిరూపించబడుతోంది.

#నారాయణుని తక్కువ చేసి అవమానిస్తూ చెప్పుటచేత స్మార్తబ్రాహ్మణులు విష్ణువు నందు ద్వేషం కలవారు అని స్పష్టంగా తెలుస్తోంది.
#అంతర్బహిశ్చ_తత్సర్వం_వ్యాప్యనారాయణ_స్థితః అనే మంత్రభావం "లోపల బయట వ్యాపించి ఉన్న భగవత్తత్వం నారాయణుడు" అని. అలాంటి సర్వవ్యాపకుడైన నారాయణుని గర్భోదక నారాయణుడని అంటారట స్మార్తబ్రాహ్మణులు. ప్రధానమంత్రిని MLA గా గౌరవిస్తామంటే అది గౌరవించడమంటారా...లేక అవమానించడమా? ఇలా స్మార్తం ఆరాధిస్తోందట. 

 నారాయణుని దేవతలలో ఒకడని భావిస్తారు. దేవతలందరూ పుట్టుటకు కారణం బ్రహ్మ,  బ్రహ్మ పుట్టుకకు కారణం నారాయణుడని దేవతలతో ఒకడనుట.... అదివిని ఆమోదించుట కూడా   వేద విరుద్ధమైనదే...! వేదాలను వేదములకు యజ్ఞములకు తపస్సులకూ ఏకైక లక్ష్యం ఐన నారాయణుని, వేదమును కూడా అవమానించడమే...  ఇలాంటి వారినే   నాస్తికులు అంటారు.

#సిద్ధాంతం_స్మార్తబ్రాహ్మణులు_వేదబాహ్యులేకాదు_నాస్తికులు_నారాయణ_ద్వేషులుకూడా.....



















 

కామెంట్‌లు