జైశ్రీమన్నారాయణ                          జైశ్రీరామనారాయణ 

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయరు స్వామివారి మంగళాశాసనాలతో

ఆర్షవాణి సంప్రదాయ ప్రచారకేంద్రం లో జరుగుతున్న 

ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 

తే 25-12-2020 దీ ఉ.గం. 7-00ల నుండి ఉ.గ. 9-00 ల వరకూ

వైకుంఠం ఏకాదశి ఉత్సవం

ఉ.గం. 7-00ల నుండి ఉ.గ. 8-00 ల వరకూ అర్చన దివ్యప్రబంధ పారాయణ
ఉ.గం. 8-00ల నుండి ఉ.గ. 9-00 ల వరకూ తీర్థ ప్రసాద స్వీకారం
తరువాత యథాశక్తి  శ్రీమద్భగవద్గీత పారాయణం

అందరికీ ఇదే ఆహ్వానం 

కామెంట్‌లు