జైశ్రీమన్నారాయణ 

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న  శ్రీమన్నారాయణ చేయరు స్వామివారి మంగళాశాసనములతో 

శ్రీమాన్ జనార్దన రామానుజ దాస్ గారి మార్గదర్శకత్వంలో 

ధనుర్మాసోత్సవములు

16-12-2021 నుండి 13-1-2022 వరకు 

ఇరువాడ గ్రామంలో 

 శ్రీ కోదండరామాలయంలో

కార్యక్రమాలు 

16-12-2021 గురువారం   పగలు గం. 12లకు దీక్షాధారణ. ధనుర్మాస వ్రతారంభం,
                                       సా. గం. 5 లకు హనుమద్వ్రతం (సత్సంతానప్రాప్తికి)
30-1-2021 గురువారం ఏకాదశి వ్రతం.
01-01-2022 శనివారం తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్రం పెరియనంబి తిరు
08-01-2022 బుధవారం  పోత్తి  తప్పెటగుళ్ళు తో పరిక్రమ 
11-01-2022 శనివారం కూడారై పాయసోత్సవం
13-01-2022  సోమవారం ముక్కోటి
14-01-2022 భోగి శ్రీగోదారంగనాథుల తిరుక్కళ్యాణం పగలు గం. 11ల నుండి మ.గం. 1 వరకు.

కైంకర్యములు:
ఒకరోజు ప్రసాదం : 500/-రూ.
కూడారై ప్రసాదం : 1000/-రూ.
ముక్కోటి చక్కెర పొంగలి : 500/-రూ
కళ్యాణం : 1000/-రూ 



కామెంట్‌లు