ఊరికి పెద్ద వెలయాలే అనే సామెత నిజంచేసుకోవాలనే ఆరాటం బాపనోలలో కనిపిస్తోంది 

వేష్యాకులసంజాతులైన బాపనోలు అంటే  కోపంవచ్చింది కొందరు అయోమయంగాళ్ళకు 

కానీ ఆధారాలు అలా ఉన్నాయి.  బ్రాహ్మణులు సత్యం ఇష్టపడతారు. అసత్యప్రచారాలు వేష్యాకులంవారి స్వభావం. కానీ ఈ అత్యప్రచారకులు బ్రాహ్మణులమని చెప్పుకుంటూ ఉన్నారు కనుక వాళ్ళను మాత్రమే వేష్యాకులసంజాతులైన బాపనోలు అంటున్నాను. 
ఇప్పుడు చెప్పండి....నేను అన్నమాట తప్పు ఎలా ఔతుంది. 

ఆంజనేయుడు తిరుమలలో జన్మించాడని నిర్ణయం చేసారట. ఎలా నిర్ణయం చేస్తారు...?

తి.తి.దే వారు ప్రచురించిన "శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి" అనే పుస్తకం లో "హనుమంతుడు సర్వదేవతాస్వరూపుడు..." అనే వాక్యముతో మొదలయ్యింది. దానికి ప్రమాణం గా చూపిన బ్రహ్మాండపురాణం ప్రకారం "అంజన" అనే రాక్షసికి, కేసరి అను వానరుడికి జన్మించినట్లు ఉంది.  ఇది పరిశీలన చేస్తే  హనుమ "సకలదేవతా స్వరూపుడెలా ఔతాడు?"  "సగం రాక్షస స్వరూపుడౌతాడు"

వాల్మీకి రామాయణములో హనుమతల్లి "అంజనాదేవి" శాపవశాత్తు భూమియందు "కుంజరుడు"అను వానరునకు పుత్రికగా అవతరించినట్టు తెల్పబడింది.  కానీ బ్రహ్మాండపురాణంలో "కేసరి" అను రాక్షసుని పుత్రిక అని ఉన్నది.  దేనిని నమ్మాలి.

హనుమంతుని విషయమై రామాయణమే ప్రమాణం అనేవారు పూర్వం. అలా పరిశీలన చేస్తే ...

అంజన రాక్షసి అని చెప్పిన బ్రహ్మాండపురాణంలో చెప్పిన హనుమంతుని విషయాలు అప్రమాణం .అంటే హనుమంతుడు జన్మించింది తిరుమల అనేది కూడా అప్రమాణమే ఔతుంది.

అబద్ధాలు ప్రచారం  చేసేవారిని  బ్రాహ్మణులు అనుకుంటే

గొఱ్ఱెలు అనే బిరుదు హిందువులదికాక ఇంకెవరిది.

ఇంకెవరినీ గొఱ్ఱెలు అనకండి 




కామెంట్‌లు