యోగక్షేమములు అంటే
యోగక్షేమములు అనే పదం సాధారణంగా వాడుతాం. కష్టముగా శ్రమపడి సాధిస్తే దానిని యోగమని, అలా లభించిన దాని పోకుండా కాపాడుకోగలిగితే క్షేమమని అంటారు .
ఐతే భగవంతుడైన శ్రీమన్నారాయణని ఆశ్రయిస్తే ఆ యోగక్షేమములుతానే ఇచ్చి కాపాడుకుంటాడు.
అదేవిషయం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో భగవంతుడే స్వయంగా చెప్పాడు.

వేదములను అనుసరించి, అందులో చెప్పిన ఆయాదేవతలను ఉద్దేశించి చెప్పబడినక్రతువులను చేసి, స్వర్గాది లోకాలు పొందినా ... ఆపుణ్యము క్షీణించగానే తిరిగి మానవలోకములోనే తమతమ కర్మలననుసరిచి జన్మించవలసిందే.

మరలా ప్రయత్నం చేసి మరలా క్రతువులను చేసి మరలా పుణ్యం క్షీణించగానే పతనం తప్పదు.  అలా ఏఏలోకాలు పొందవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పారు. ...ఇంకా ఉన్నది 





కామెంట్‌లు